(జనసముద్రం న్యూస్ ఏలూరు జిల్లా గోపాలపురం నియోజవర్గం ప్రతినిధి) ద్వారకాతిరుమల,జూన్18:
తెలుగుదేశం పార్టీఅధ్యక్షులుగా పల్లా శ్రీనివాస్ యాదవ్ ను
నియమించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబునాయుడు కి ఉప ముఖ్యమంత్రి.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి బిజెపి.నేతలకు. ఏలూరు జిల్లా యాదవ సంఘం నాయకులు అభినందనలు తెలిపారు. పల్లా శ్రీనివాస్రావు బీసీ సామాజిక వర్గం యాదవుల మీద పెట్టినందుకు రాష్ట్రంలో ఉన్న. యాదవులు అందరం తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో.తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూరాకుల బుజ్జి యాదవ్, కాట్రుబాలు, ముమ్మిడి చింతయ్య, మాగంటి మురళి, ముమ్మిడి సత్యనారాయణ, పాల్గొన్నారు





