వాటర్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ధర్మవరపు మురళీ
రాప్తాడు మండలం, ప్రసన్నాయ పల్లి, జనసముద్రంన్యూస్,జూన్17:
ప్రసన్నాయపల్లి గ్రామస్తులకు స్వచ్ఛమైన తాగు నీటిని అందించేందుకు పరిటాల సునితమ్మ &ధర్మవరపు మురళీ గారి సహకారంతో ప్యూరి ఫైడ్ నీటి కోసం ప్లాంట్ నిర్మాణాన్ని చేపడుతున్నట్టు పంజగల శ్రీనివాసులు, చెప్పారు. ఆదివారం వాటర్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, సోము, ఆదిమూర్తి, వేల్పుల శ్రీనివాసులు, అనిల్ ,విరంజినేయలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.






