జనసేనకు మరో గుడ్ న్యూస్…
అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ రిపోర్టర్ జూన్ 5 జనసముద్రం న్యూస్
ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన జనసేనకు మరో గుడ్ న్యూస్.
ఈ ఫలితాలతో ‘గాజు గ్లాసు’ గుర్తును ఆ పార్టీకి ఈసీ శాశ్వతంగా కేటాయించనుంది.
పర్మినెంట్ గుర్తు రావాలంటే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో 6% చొప్పున ఓట్లు రావాలి.
కనీసం 2 ఎమ్మెల్యే ఒక ఎంపీ సీటు గెలవాలి.
ఈ ఎన్నికల్లో జేఎస్పి 2 ఎమ్మెల్యే 2 ఎంపీ స్థానాలు దక్కించుకోవడంతో సింబల్ టెన్షన్ తీరిపోయింది.
త్వరలోనే ఈసీ అధికారికంగా జనసేన పార్టీకి గ్లాస్ గుర్తు ఇవ్వనుంది…





