*రాయలసీమ నెల్లూరు వాసి కావడం, మన ఆంధ్ర రాష్ట్ర అదృష్టం…!!
అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ రిపోర్టర్ జూన్ 5 జనసముద్రం న్యూస్
పేరు: కొండేటి కిరణ్
ఊరు: నెల్లూరు
సంస్థ: KK Surveys
నేషనల్ సర్వే సంస్థలు కూడా పట్టని జనం నాడి, అభిప్రాయాన్ని ఎగ్జాట్ నంబర్స్ తో ఇవ్వడం మామూలు విషయం కాదు. ఎక్సిట్ పోల్ కాస్త ఎగ్జాక్ట్ పోల్ అయ్యింది
సర్వే విషయంలో 2024 ఎలక్షన్ హీరో మనసుల హృదయాల్లో ఉన్నటువంటి జవాబును పట్టిన ఏకైక వ్యక్తి మన ఆంధ్ర రాష్ట్ర ఎలక్షన్ పోల్స్ 100/100 చెప్పడం..!!
విశ్లేషకులు కూడా అంతుచిక్కని విషయాన్ని వాళ్ళ హృదయాల్లో ఉన్నటువంటి వాళ్ళ అభిమానాన్ని చెప్పగలిగిన ఏకైక వ్యక్తి మన కొండేటి కిరణ్ నీకు రాజకీయ విశ్లేషకులు తరపున రాజకీయ నాయకులు తరఫున మరియు ప్రత్యేకంగా రైల్వే కోడూర్ ఇన్చార్జి ముక్కా రూపానంద రెడ్డి వారు రైల్వే కోడూర్ జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ప్రత్యేక ధన్యవాదాలు తొ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అంతేకాక అన్నమయ్య జిల్లా జన సముద్రం ఇన్చార్జి న్యూస్ రిపోర్టర్ ముప్పాల శంకర్ రాజు హృదయపూర్వక ధన్యవాదాలు తెలపడం జరుగుతున్నది థాంక్యూ బాసు…!!





