విస్తరిస్తున్న రుతుపవనాలు.

Spread the love

ఉదయం ఉక్కపోత.

సాయంత్రం వేళల్లో ఉరుములు, ఈదురు గాలులు.

జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 5 జూన్

తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి.


రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు, వర్షాలు కురిసే అవకాశాలు మెండుగా ఉన్నాయని వాతావరణ శాఖ సూచించింది.
ఉమ్మడి కరీంనగర్ (కరీంనగర్, జగిత్యాల,సిరిసిల్ల,పెద్దపల్లి) ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ నుండి హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఉపరితల గాలులు వాయువ్యదిషగా వీచే అవకాశం ఉంది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఉదయం పూట ఉష్ణోగ్రతలు పెరిగి ఉక్కపోతతో జనాలు అతలాకుతంలో ఉంటున్నారు.
బయటకి రాలేని పరిస్థితి నెలకొంది.
సాయంత్రం అయ్యేసరికి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన పరిస్థితి నెలకొంది.
ఆయా జిల్లాలోని ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, తగువిధంగా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రత్యేక వాతావరణ బులిటెన్ సూచనలు చేసింది.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి