గ్రామాలలో గుట్టుగా కొనసాగుతున్న గుట్కా.

Spread the love

పొగాకు వాడకం, సిగరెట్లు, బీడీలు నిషేధం అమలులో ఉండాలి.

ఏసీపి పై ఆశలు పెట్టుకున్న ప్రజలు.

జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 31 మే

హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక మండల కేంద్రంలలో మరియు ఆయా మండలాలలోని పలు గ్రామాలల్లో విచ్చలవిడిగా దుకాణం షాపులలో గుట్టు చప్పుడు కాకుండా గుట్కా, పొగాకు వాడకం, సిగరెట్లు, బీడీలు వ్యాపారం కొనసాగుతున్నట్లు సమాచారం.
ప్రభుత్వం ఇటీవలే గుట్కా నిషేధం పై ఉత్తర్వులు జారీ చేసిన విషయం విధితమే.
యువత మత్తుకు బానిస అవుతుంది.
ఆరోగ్యాన్ని, భవిష్యత్తుని కాపాడుకోలేక పోతున్నారు.
పాన్, గుట్కా, పొగాకు వాడకం, సిగరెట్లు, బీడీలు తదితర మత్తు పదార్థాలు నిషేధించాలనే ఉత్తర్వులు క్షేత్రస్థాయి లో అమలు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.
రోడ్లమీద, వీధులలో విచ్చలవిడిగా సిగరెట్లు, బీడీలు తాగడం గమనార్హం.
హుజురాబాద్ నూతన ఎసిపి శ్రీనివాస్ జీ ఆయా మండలాల వారీగా కిరాణం షాపులలో తనిఖీలు, పర్యవేక్షణలు నిర్వహించాలి. గుట్కా అమ్మే షాపులపై ప్రత్యేక నజర్ (చొరవ) తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
ఆయా కిరాణం షాపులలో రాత్రి వేళల్లో గుట్కా వ్యాపారం విచ్చలవిడిగా కొనసాగుతూనే ఉంటుంది.
పట్టించుకొనే నాధులు, అధికారులు లేరని ప్రజలు వాపోతున్నారు.
గ్రామాలలో పోలీస్ విజిల్ వినబడక పోవడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది.
పోలీస్ శాఖ తో పాటుగా, అబ్కారీ శాఖ, విజిలెన్స్ అధికారులు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది గ్రామాలలో సంచరిస్తే పూర్తి స్థాయిలో గుట్కా, పొగాకు వాడకం సిగరెట్లు, బీడీలు నిషేధం అమలులో ఉంటుందని యువత, తల్లిదండ్రులు, సామాజిక కార్యకర్తలు, యువజన సంఘం నాయకులు, ప్రజా సంఘాలు, మేధావి వర్గాలు, నాయకులు కోరుతున్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి