జన సముద్రం న్యూస్ మునగాల
మునగాల మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో ఉదయం 10 గంటలకే రెండు రోజులుగా ఎండ తీవ్రత దంచి కొట్టడంతో జనాలు అల్లాడిపోతున్నారు ఎండ వేడితో ఎక్కడ ఉన్న ఇంట్లో గాని .చెట్ల కింద గాని. వేడి ఘనముతో కూలర్లు పెడుతున్న జనాలు అల్లాడిపోతున్నారు. ఎండ వేడి ప్రజలకు తలనాడే విధంగా చేస్తుంది మునగాల మండలంలో ఎండ తీవ్రత 45 డిగ్రీల కొనసాగటం వేడి తీవ్రత పెరగడం జనాలంతా గర్మీతో తల్లడిల్లుతున్నారు ఎండ తీవ్రతతో జనాలు జ్వరం బారిన పడుతున్నారు. ఎన్ని నీళ్లు తాగిన ద్రాహం తీరక జనాలు ప్రజలంతా అల్లాడిపోతున్నారు





