ఏడాది క్రితం కంకర పోశారు తారు వేయడం మరిచారు

Spread the love

మహబూబాబాద్, జనసముద్రం న్యూస్ ప్రతినిధి బుధవారం 29 మే

:గంగారం మండలం గంగారం గ్రామం లోని జెజ్జరివారి గుంపు నుండి గుడిపాడు చివర వరకు గల రోడ్డు దాదాపు 1కిలో మీటరు రోడ్డు కు ఏడాది క్రితం తారు రోడ్డు మంజూరు అయ్యింది ఈ రోడ్డు కు సదరు కాంట్రాక్టర్ ఏడాది క్రితం కంకర పోశాడు కానీ ఇప్పటి వరకు తారు వేయలేదు ఇట్టి రోడ్డు పై బస్సులు ఆటోలు నిత్యం తిరుగుతుండగా రోడ్డు మీద నుండి వచ్చే దుమ్ము కు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అలాగే కంకర పోసి వదిలివేయడం వలన కంకర మీద బైక్లు స్కిడ్ అయ్యి పడ్డ సందర్భాలు లేకపోలేదు కంకర మీద ప్రజలు నడవడం కూడా చాలా ఇబ్బంది గా ఉంది కాబటి సదరు కాంట్రాక్టర్ యిప్పటికైన స్పందించి జెజ్జరివారీ గుంపు నుండి గుదిపాడు వరకు వేయవలిసిన రోడ్డు ను పూర్తి చేయాలని జెజ్జరివారీగుంపు వారు గంగారం మాజీ సర్పంచి జెజ్జరీ సమ్మయ్య గారు కన్నయ్య ముత్తయ్య జేజ్జారీ రాము యూత్ సభ్యులు గణేష్ సురేందర్ సిద్దబోయినా సమ్మయ్య లక్మయ్య రామకృష్ణ ఇంక తదితరులు రోడ్డు వేయాలని డిమాండ్ చేశారు

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి