యాదాద్రి భువనగిరి జిల్లా మే.29,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:
జనసముద్రం న్యూస్ వలిగొండ మండలం టేకులసోమారం సమీపాన భువనగిరి-చిట్యాల ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది.భువనగిరి వైపు వస్తున్న తుర్కపల్లి మండలం పెద్దతండాకు చెందిన బుచ్చా (65)ను లారీ ఢీ కొట్టింది.గాయాలైన క్షతగాత్రుని రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.





