జనసముద్రo న్యూస్ మహబూబాబాద్ 23:
గంగారం నుండి ఇళ్ళందు వెళ్ళే ప్రధాన రహదారి పై గత నాలుగు రోజుల క్రితం వచ్చిన గాలి కి పెద్ద చెట్టు పందేo స్టేజి కి దగర లో రోడ్డు పై పడడం తో రోడ్డు పై ప్రమడకరంగా ఉంది ప్రయాణికులకు ఇబ్బంది కరంగా ఉండడం తో చెట్టు ను తొలగించాలని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు.





