జన సముద్రం న్యూస్ వరంగల్ మే 22:
పక్క నున్న ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు ఆడెపు రాజేష్ 36 వయస్సు.. వరంగల్ కరిమాబాద్ వాసి ఇతను 16వ తేదీ 5వ నెల రాత్రి 11 గంటలకు అకస్మాత్తుగా తలనొప్పి అంటూ కింద పడిపోయాడు..హన్మకొండ మాక్స్ కేర్ హాస్పిటల్ కి తీసుకు వెళ్ళగా అతనికి హైబీపీ వల్ల మెదడు లో నుంచి తీవ్ర రక్తస్రావం అవుతుందని, వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పారు..
ఆపరేషన్ కి చాలా డబ్బులు ఖర్చు అవుతుంది అని డాక్టర్ లు చెప్పారు…నిరుపేద కుటుంబానికి చెందిన రాజేష్ కు భార్య అఖిల కుమారుడు అభిరామ్ 6 సంవత్సరాలు,కుమార్తె వేద 2 సంవత్సరాలు ఉన్నారు.రెక్క ఆడితే గాని డొక్కాడని పరిస్థితి వాళ్లది ఎవరైనా దయ తలచి సహాయం చేసి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని కింద ఇచ్చిన నంబర్లకు ఫోన్ పే గూగుల్ పే చేసి ఇతన్ని ఆదుకోగలరు..
ఫోన్ పే నెంబర్ :ఆడేపు అఖిల 9381575733
సంగెం రఘు 8790052262





