జనసముద్రంన్యూస్, మే 16, (పాపన్నపేట )
పాపన్నపేట మండల పరిధిలోని పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాటుచేసిన కేంద్రాలలో తీవ్ర జాప్యం జరుగుతుంది కొనుగోలు చేసిన ధాన్యం తరలించేందుకు లారీలు రాక ఓ వైపు తూకం వేసి రైస్ మిల్లులకు లారీలను పంపిస్తే అన్లోడ్ కాక మరోవైపు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి దాంతో ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతుంది వర్షాలు కురుస్తుండడంతో కొనుగోలు కేంద్రాలలో వారి ధాన్యం తడిసి ముద్దవుతున్న పట్టించుకునే నాధుడే కరువయ్యాడు దీంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు





