జనసముద్రంన్యూస్,మే16, పల్నాడు జిల్లా, మాచర్ల .
మాచర్ల ఎమ్యెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఇంటి వద్ద రాడ్లు,కర్రలు,రాళ్లు,ఖాళీ బీరు సీసాలతో నిండి ఉన్న వాహనాన్ని పోలీసులు గుర్తించారు. వెంటనే వాటిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఇదే వాహనాన్ని రెండు రోజుల క్రితం కారంపూడి కి టీడీపీ నాయకులు, కార్యకర్తల పై దాడులు చేసేందుకు పిన్నెల్లి తన కాన్వాయ్ వెంట తీసుకువెళ్లి అనుచరులతో దాడులకు పాల్పడినట్లు తెలుస్తుంది.





