యాదాద్రి భువనగిరి జిల్లా మార్చి.30,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:
జనసముద్రం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ హనుమంతు వివిధ నోడల్ అధికారులతో సమావేశమై 2కే రన్ ఏర్పాట్లను సమీక్షించారు.ఓటరు చైతన్యంపై ఏప్రిల్ 2న నిర్వహించే 2కె రన్ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ గంగాధర్,ఆర్డీవో అమరేందర్ పాల్గొన్నారు.





