తుంగతుర్తి ప్రతినిధి మార్చి 30 జనసముద్రం న్యూస్
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి గ్రామానికి చెందిన బీఆర్ఎస్వి తుంగతుర్తి మండల అధ్యక్షులు రచ్చ నవీన్-భావన వివాహం మండల కేంద్రంలోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ లో శనివారం జరిగిన శుభకార్యంలో తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్, జిల్లా పరిషత్ చైర్మన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు, స్థానిక డి జె ఎఫ్ మండల జర్నలిస్టులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో….. ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి డిసిఎంఎస్ డైరెక్టర్, సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు, జిల్లా నాయకులు ఎస్ ఏ రజాక్, మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య, నాగారం మండల అధ్యక్షులు కల్లెట్లపల్లి ఉప్పలయ్య,గుండ గాని రాములు గౌడ్, మహిళా మండల కమిటీ అధ్యక్షురాలు తునికి లక్ష్మి, గోపగాని రమేష్, వెంపటి గ్రామ శాఖ అధ్యక్షులు దేశ బోయిన హరీష్ యాదవ్, రవి కుమార్, వెంకటేష్, పుల్లూరు పరుశురాములు,
డి జె ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఓరుగంటి శ్రీనివాస్ జిల్లా అధ్యక్షుడు కొండగడుపుల ఎల్లయ్య మండల అధ్యక్షుడు గుండ గాని రాము కోశాధికారి ఇరుగు సైదులు తడకమళ్ళ రమేష్ అండెం సైదులు తదితరులు పాల్గొన్నారు





