శ్రీ సీతారాముల.. ఆలయ పారంభోత్సవ పూజా కార్యక్రమంలో… పాల్గొన్న “టిడిపి యువ నాయకులు” ముక్క సాయి వికాస్ రెడ్డి “సతీమణి” శిరీష వారు..

Spread the love

భక్తుల నడుమ అంగరంగ వైభవంగా జరిగిన “శ్రీ సీతారాముల” గుడి ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం…

అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ రిపోర్టర్ :-మార్చ్ 30 జనసముద్రం న్యూస్

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఓబులవారిపల్లి మండలం , కోర్లకుంట పంచాయతీ , కోర్లకుంట గ్రామం లోని “శ్రీ సీతా రాముల ఆలయం” నూతన ప్రారంభోత్సవ పూజ కార్యక్రమంలో పాల్గొని శ్రీ సీతా రాముల వారినీ సతీ సమేతంగా దర్శించుకున్న రైల్వే కోడూరు టిడిపి ఇంచార్జ్ శ్రీ ముక్కారూపానంద రెడ్డి గారి తనయుడు “ముక్కా సాయి వికాస్ రెడ్డి” సతీమణి “శిరీష వారు”….
ఈ కార్యక్రమంలో వి.పి వెంకట్ రెడ్డి, వి.పి సుధాకర్ రెడ్డి, వి.పి చిన్న సుధాకర్ రెడ్డి, వి.పి సిద్ధారెడ్డి, ముక్క మల్లికార్జున్ రెడ్డి, వి.పి శివారెడ్డి, వి.పి వెంకటసుబ్బారెడ్డి, వత్తలూరి శివారెడ్డి,వాసుదేవా రెడ్డి, y,వేణు గోపాల్ రెడ్డి ,k శంకర్ రెడ్డి, ముక్క జైహింద్ రెడ్డి, వత్తలూరి సిద్ధారెడ్డి,బత్తిన వేణుగోపాల్ రెడ్డి,నారపరెడ్డి రాజారెడ్డి, సర్పంచ్ అరవ శ్రీధర్, సాలవ రమణ రాజు, అన్నెపు మహేష్, పొలసాని కిరణ్ కుమార్, జగదీశ్వర్ రెడ్డి, ముక్కా రజనీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్