ఇక్కడ ఎమ్మెల్యేగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఉన్నారు. నిన్ను ఎవరూ టచ్ కూడా చేయలేరు – ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి .!

Spread the love

జనసముద్రం న్యూస్,అనంతపురం జిల్లా,మార్చి29:

మీరు తెలుగుదేశం పార్టీలోకి రావాలి. లేదంటే మీరు ఈ కాలనీలో ఉండలేరు. ఇది పరిటాల సునీత వాళ్ళ స్థలం అంటూ తమను బెదిరిస్తున్నారు అని కనగానపల్లి మండలం నరసంపల్లి గ్రామ మహిళ అనసూయ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎదుట వాపోయింది. మా ఆయనను మార్చేశారు. మొన్న మీ ప్రచారానికి నేను రావాలనుకున్నా. మా ఆయన ఇంట్లో గడి పెట్టాడు. ఇద్దరం గొడవపడ్డాం. మాకు అన్ని పథకాలు అందాయన్నా. మాకు ఫ్రీ బోర్ వేశారు, ఇల్లు వచ్చింది, అమ్మ ఒడి డబ్బులు వచ్చాయి, చాలా పథకాలు వచ్చాయి అన్నా. మా ఆయనను ఫుల్లుగా తాపి ఆక్రమంగా మమ్మల్ని మార్చాలని చూశారు అన్నా. మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. మీ తోడు కావాలి అన్నా. జీవితకాలం మేము మీతోనే ఉంటాము అన్నా. మేము ఎవరికీ భయపడం జై జగన్… జై ప్రకాష్ రెడ్డి అన్నా… ఎమ్మెల్యే మాట్లాడుతూ నువ్వు ఎవరికి భయపడాల్సిన పనిలేదమ్మా. ఇక్కడ ఎమ్మెల్యేగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఉన్నారు. నిన్ను ఎవరూ టచ్ కూడా చేయలేరు.అని ఎమ్మెల్యేగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి హమిఇచ్చారు

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్