(ఏలూరు జిల్లా, జనసముద్రం న్యూస్ మార్చి 29)
ఉంగుటూరు మండలం లో సమాచారం హక్కు సంఘం ప్రతినిధి పుట్టా కుమార్ దకలు చేసిన దరఖాస్తులను కనీసం స్వీకరించిన అధికారులు.ఉంగుటూరు మండలం లో పంచాయతీ పరిధిలలో అవనితి జరిగింది అనే ఉదేశం తో మండలం లో పలు గ్రామలలో సమాచారం హక్కు చట్టం క్రింద దరఖాస్తు చేయంగా, సెక్రటరీ లు కొందరు అందుబాటులో లెమని బదులు ఇచ్చి ఉన్నారు.మీరు లేని పక్షంలో మీ కింద స్థాయి అధికారులు అర్జీ తీసుకోవచ్చు అని చేపిన అంగీకరించని కొందరు అధికారులు.కొంత మంది అధికారులు అయితే సర్పంచ్ లకు ఫోన్ చేసి దరఖాస్తు ఆమోదించారు అని పుట్టా కుమార్ వాపోయారు.చట్టం మీద అధికారులకు అవగాహనా కలిగించాలని ప్రభుత్వం ని అయన డిమాండ్ చేస్తున్నారు.





