రెండవసారి కురవి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన అంబటి వీరభద్ర .

Spread the love

జన సముద్రం (డోర్నకల్ డివిజన్ ) టిపిసిసి ఈరోజు అధికారికంగా ప్రకటించిన మండల అధ్యక్షులు ప్రకటనలో రెండవసారి కురవి మండల అధ్యక్షులుగా అంబటి వీరభద్రం ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం చాలా సంతోషమైన విషయం ,
అంబటి వీరభద్రం గారు 2001 నుండి 2006 వరకు ఉమ్మడి కురవి మండల జడ్పిటిసిగా కొనసాగుతూ 2004 నుండి ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో చురుకుగా పాల్గొని ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ నీ వదలకుండా ఆనాటి నుండి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ జెండాను తన భుజస్కందాలపై వేసుకొని కాంగ్రెస్ పార్టీ కష్ట కాలాల్లో ఉన్నా కూడా బలోపేతం చేయడంలో ముందుండి నడిపించిన నాయకుడిగా ఈరోజు వరకు శ్రమించడం జరిగింది అంబటి వీరభద్రం యొక్క నాయకత్వాన్ని గుర్తించి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రెండవసారి కురవి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించినందుకు చాలా సంతోషకరమైన విషయం మరియు రాబోయే రోజుల్లో ఇంకా మీ నాయకత్వాన్ని బలపరుస్తూ కురవి మండల కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులను ముందుండి నాయకత్వంలో నడిపించాలని కోరుతున్నారు.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    Spread the love

    Spread the loveకైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి ఈషాసింగ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్