
జన సముద్రం న్యూస్,26మే,అనంతపురం.
తెలుగుదేశం పార్టీ పసుపు పండుగకు వేదిక ఖరారైయింది. ప్రతీ ఏటా ఘనంగా నిర్వహించే మహానాడును ఈ సారి రాజమండ్రి వేదికగా మే27, 28 తేదీల్లో నిర్వహించాలని తెలుస్తోంది. అయితే.. ప్రతి ఏడాది మూడు రోజులు నిర్వహించే మహానాడు.. ఈ సారి రెండు రోజులకే పరిమితం కానున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తొలిరోజు మే 27న సుమారు రెండు లక్షల మంది ప్రతినిధులు వస్తారని టీడీపీ అంచనా వేస్తోంది.
రాజమండ్రిలో మహానాడు
నియోజకవర్గం లో కార్యక్రమాన్ని పరిశీలిస్తున్న
తెలుగువారు నందమూరి తారక రామారావు గారు జన్మదినం గుర్తు చేసుకుంటూ
మహానాడుకి వాలెంటరీకి నాయకత్వం వహిస్తున్న , ఎమ్మెల్సీ పులివెందుల భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి గారు , మరియు , రాష్ట్ర మాంస అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ చంద్ర దండు ప్రకాష్ నాయుడు గారు, మరియు , పరుచూరి కృష్ణ గారు , మరియు , గంట గౌతమ్ గారు , మరియు , గంట హనుమంతరావు గారు , మరియు , కేంద్ర రాష్ట్ర తెలుగు నాటి గుంటూరు శ్రీరామ్ బుజ్జి అప్పల నాయుడు గారు , మరియు , మహానాడు ప్రోగ్రాం పరిశీలిస్తున్న , సభ్యులు.
పెద్దాయన భద్రతే
చంద్ర దండు బాధ్యత
చంద్ర దండు ప్రకాష్ నాయుడు
ఏపీ మాంస అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్.






