
వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం జనసముద్రం ప్రతినిధి శ్యాం ఏప్రిల్ 19
కొల్లాపూర్ నియోజక వర్గం చిన్నంబావి మండలం కొప్పునూరు లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టీచర్ల కొరత ఉన్న విషయాన్ని తెలుసుకున్న గాదెల సుధారాణి ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని అవసరం ఉన్నటువంటి ఫిజికల్ సైన్స్ సంబంధించిన టీచర్ ను నియమించి వినోద్ గారికి మూడు నెలల జీతం అందించడం జరిగింది
తదనంతరం శాలువాతో సన్మానించడం జరిగింది పాఠశాల విద్యార్థులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో గాదెల సుధారాణి రత్న ప్రభాకర్ రెడ్డి గారి తో పాటు గ్రామ సర్పంచ్ నంది కౌసల్య రాజేశ్వర్ రెడ్డి ఉప సర్పంచ్ ఆనంద్ మరియు పాఠశాలలో టీచర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు





