మండల కేంద్రంలో ఘనంగా సిపిఎం, సిఐటియు ఆధ్వర్యంలో బి. ఆర్ అంబేడ్కర్ జయంతి…

Spread the love

జన సముద్రం న్యూస్, దామరచర్ల మండలం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఏప్రిల్ 14:

ఈరోజు దామరచర్ల మండల కేంద్రంలోని సిపిఎం పార్టీ, సిఐటియు ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ 132వ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగినది.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మాలోతు వినోద్ నాయక్ అంబెడ్కర్ చిత్రపటానికి పూలమాల పూలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా ఎర్ర నామం కాలనిలో కార్మిక వాడలో కార్మికులందరితో కలిసి బైరం దయానంద్ అంబెడ్కర్ చిత్రపటానికి పూలమాల పూలు వేసి నివాళులర్పించి… అంబెడ్కర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ..

సామాజిక న్యాయం కోసం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి అంబేడ్కర్ మహానుభావుడు రాజ్యాంగం రాసిన… ప్రతిఫలంగానే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న … 125 అడుగుల విగ్రహం…. దేశానికి ఆదర్శంగా నిలవనున్న అంబేడ్కర్ భారీ విగ్రహాన్ని ఈ రోజున హైదరాబాద్ నడిబొడ్డున ఆవిష్కరించబోతోంది.కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నూతన రాజ్యాంగం విధానాన్ని తీసుకురావాలని తెలిపి కొన్ని రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తున్నారు. రాజ్యాంగాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొన్ని చట్టాలను ….పాలకవర్గం ఇటు కేంద్రం ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని వ్యతిరేకించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గోపి, రవి, పిచ్చయ్య , మేశ్యా, పవన్… లు.కుంచాల శివ, లక్ష్మయ్య, సైదులు,రాజేష్, జఫ్ఫార్, ఎస్.కె సుభాని , భాష, కాలనీ ప్రజలుతదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి