జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఏప్రిల్ 14 :
రేపు అనగా…ఏప్రిల్ 15 శనివారం రోజున 220 కె.వి ఈ.హెచ్.టి మిర్యాలగూడ సబ్-స్టేషన్లో 33 కె.వి బస్ బార్ మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఏప్రిల్ 15న ఉదయం 8.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల…. వీటికి సంబంధించిన సబ్ స్టేషన్లలో.. మిర్యాలగూడ టౌన్ వన్, ఈదులగూడెం,ఎఫ్ సి ఐ, ఇందిరమ్మ కాలనీ, వికేపాలెం, కొత్తగూడెం, ఉట్లపల్లి, రామచంద్ర గూడెం, అవంతిపురం,నూన వత్ తండా ,, నందిపాడు కు సంబంధించిన సబ్ స్టేషన్లలో విద్యుత్తు అంతరాయమ వలన కరెంటు ఉండదని వినియోగదారులకు…. తెలపడం జరుగుతుంది. మరియు వినియోగదారుల సహకరించగలరని కోరుచున్నమని విద్యుత్ అధికారులు తెలిపారు.