
జన సముద్రం న్యూస్, దామరచర్ల మండలం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, ఏప్రిల్ 14:
దామరచర్ల మండల కేంద్రంలో… అంబే డ్కర్ విగ్రహం దగ్గర దళిత సంఘాల ఆధ్వర్యంలో… డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ 132 వ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించడం జరిగింది. పాల్గొన్న వారందరూ … అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల, పూలు వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో వాడపల్లి ఎస్సై మామిడి రవికుమార్, బి ఆర్ ఎస్ యువజన అధ్యక్షులు బైరం గోపి, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు సందాల శంబయ్య, తాళ్లపల్లి విజయ్, నాయకులు..బంటు కిరణ్, పడిగేపాటి శ్రీనివాసరెడ్డి, గాజుల శ్రీనివాస్ నాయుడు, పగిడి జీడయ్య యాదవ్,పళ్ళ రాంప్రసాద్, నీరుకంట శ్రీనివాస్, సందాల మధు, బైరం దయానంద్,గోపాల్ దాసు, బైరం శేఖర్,పూర్ణ, బాలకృష్ణ,సందీప్,బైరం కర్ణసాగర్, బైరం సైదులు, సందాల బాబు, రమేష్,బైరం ప్రసన్న,రవీందర్, వసంత్, విజయ్, నవీన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.







