బిజెపి శ్రేణులందరూ… తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి హాజరు కావాలి..

జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఏప్రిల్ 13:
మిర్యాలగూడ పట్టణంలోని బిజెపి కార్యాలయంలో ఘనంగా ” డాక్టర్ భీం రావ్ రాంజీ అంబేడ్కర్” జయంతి కార్యక్రమం కలదు. అంతేకాకుండా రైతు బజార్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలతో నివాళులు అర్పించడం జరుగుతుంది .ఈ కార్యక్రమంలో పట్టణ, జిల్లా, రాష్ట్ర నాయకులు, పదాధికారులు ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, వివిధ మోర్చాల నాయకులు విధిగా పాల్గొనగలరని బిజెపి పట్టణ అధ్యక్షులు దొండపాటి వెంకటరెడ్డి తెలిపారు





