
మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్
ఏప్రిల్ 13
మల్కాజ్గిరి మౌలాలి డివిజన్ పరిధిలో ని గీత నగర్ లో రోడ్డు సమస్య ఉందని ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంత రావు దృష్టికి కాలని వాసులు తీసుకెళ్లడం జరిగింది. ఎమ్మెల్యే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లి సుమారు 20 లక్షలు నిధులు మంజూరు చేయించి రోడ్డు వేయించడం జరిగింది కాలని వాసుల కోరిక మేరకు నిర్మించిన సీసీ రోడ్డును పరిశీలించారు. ఈ కార్యక్రమం లో డీఈ మహేష్,కార్పొరేటర్ ప్రేమ్ కుమార్,అధికార ప్రతినిధి జి ఎన్ వి సతిష్ కుమార్, మీడియా కన్వీనర్ గుండా నిరంజన్,సత్తయ్య,మోహన్ రెడ్డి,సంతోష్ రాందాస్,సందీప్ గౌడ్,గౌలికర్ దినేష్,బాలకృష్ణ గుప్త, కాలని అధ్యక్షుడు కృష్ణ మూర్తి,బాపూజీ,ప్రధాన కార్యదర్శి అమరేందర్,కోశాధికారి శంకర్ రావు,ఉపాధ్యక్షులు మాణిక్యమాల,తదితరులు పాల్గొన్నారు.





