
మర్రి రాజశేఖర్ రెడ్డి
శుభాకాంక్షలు తెలియజేసిన
కేసిఆర్ సేవాదళం
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జనసముద్రం న్యూస్ ఏప్రిల్ 12
బుధవారం శామీర్ పేట మండలం జెడ్పీటీసీ అనితా లాలయ్య, కేసిఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ లు మల్కాజ్ గిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ ని కంటోన్మెంట్ ఇంచార్జి గా నియమితులైన సందర్భంగా బోకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అనితా లాలయ్య, అఫ్జల్ ఖాన్ లు మాట్లాడుతు ప్రజలకు అనుక్షణం అందుబాటులో ఉండే మర్రి రాజశేఖర్ రెడ్డి కి మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని, త్వరలో వారిని ఒక ఎంపి గానో ఎమ్మెల్యే గానో చూడటం తద్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరి తో పాటు లాలి, ఉప్పర్ పల్లి సర్పంచ్ రవిందర్, శంకర్, ప్రభాకర్,అజ్మత్ తదితరులు పాల్గొన్నారు





