
కాప్రా జన సముద్రం న్యూస్ ప్రతినిధి తుపాకుల రమేష్ : ఏప్రిల్ 12
మజీద్ ఈ అజిజియ మసీదులో (నియర్ రైల్వే స్టేషన్ ) మరియు మజీద్ ఈ మహమ్మదీయ పెద్ద చర్లపల్లి మసీదులలో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ,చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ , పాల్గొని ముస్లిం సోదర సోదరీమణులకు బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలోమైనార్టీ అధ్యక్షులు ఎండి రియాజ్, ఎండి ఆజాద్, సయ్యద్ సులేమాన్, అబ్దుల్ అహ్మద్, ఎండి ఇమ్రాన్, ఎండి నమి, ఎస్ డి రెహమాన్, ఎండి ఇస్మాయిల్ పాషా, ఎండి అన్వర్, అబ్దుల్ రెహమాన్, , బి ఆర్ ఎస్ నాయకులు ఇంచార్జ్ నాగిళ్ల బాల్ రెడ్డి, శ్రీకాంత్ యాదవ్, బొడిగె ప్రభు గౌడ్, ధనంజయ్ గౌడ్, కొమ్ము సురేష్ ,కొమ్ము రమేష్, భానుచందర్, ముత్యాలు, మురళి గౌడు ,గోపి, గణేష్ గౌడ్, రాజ్ కుమార్, నజీర్, అలీ, నహీం ,తన్వీర్ తదితరులు పాల్గొన్నారు

Socialhttps://janasamudram.com/wp-admin/post.php?post=6781&action=edit#





