మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు ప్రజలందరూ… కృషి చేయాలి : నల్లమోతు భాస్కర్ రావు…

Spread the love

జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఏప్రిల్ 11:

               సమ సమాజ స్థాపన కొరకు జీవితాంతం కృషి చేసిన మహాత్మ జ్యోతి రావు ఫులే జీవితం స్ఫూర్తి దాయక మని మిర్యాలగూడ 

శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు,మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ అన్నారు. దళిత సంఘాల ఐక్యవేదిక మిర్యాలగూడ ఆధ్వర్యంలో…. మహాత్మ జ్యోతిరావు ఫూలే 197 వ జయంతి ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ…
జ్యోతిరావు పూలే భారత సామాజిక వ్యవస్థ పరిణామానికి దృవతార అని అన్నారు. అట్టడుగున నిలిచిన పునాది వర్గాలను జాగృతం చేసి , వారి బానిస సంకెళ్లను తెంచడానికి జీవితాన్ని అంకితం చేసిన బహుజన సంస్కర్త పూలే అని అన్నారు. గాంధీజీ కంటే ముందే మహాత్మునిగా గుర్తింపును పొందాడని తెలిపారు పూలే ఆశయ సాధన కొరకు ప్రజలందరూ…కృషి చేయాలని అన్నారు.. ఈ కార్యక్రమంలో జ్యోతిరావు ఫూలే ఉత్సవ కమిటీ కన్వీనర్ నల్లగంతుల నాగభూషణం, తిరుమలగిరి, అంజి, ముళ్లగిరి కాంతయ్య, డాక్టర్ రాజు, మారం శ్రీనివాస్ , రాపోల్ పరమేష్, తలకొప్పుల సైదులు, పోలగోని వెంకటేష్, గుండు శ్రీరాములు, మురళి యాదవ్, కాశీ, గోపి, తిరుమలగిరి అశోక్, వసుకుల సైదమ్మ,తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి