ఏప్రిల్ 12న మిర్యాలగూడ ఆర్టీసీ డిపో ఆవరణలో… దివ్యాంగుల ఉచిత బస్సుపాస్ మేళా నిర్వహణ : బొల్లేద్దు పాల్..

Spread the love

జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఏప్రిల్ 11:

మిర్యాలగూడ పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలకు తెలియజేయునది ఏమనగా… 2023 సంవత్సరం బుధవారం ఏప్రిల్ 12న “వాసవి క్లబ్ ” ఆధ్వర్యంలో “ఆర్టీసీ డిపో ” సహాయ సహకారంతో దివ్యాంగులకు ఉచిత బస్సు పాస్ మేళా నిర్వహించబడుతున్నది. ఈ కార్యక్రమము ఉదయం 8. 00 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు నిర్వహించబడును. దివ్యాంగులందరూ… సదరం సర్టిఫికెట్,ఆధార్ కార్డు జిరాక్స్, మరియు పాస్ పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని వచ్చి వాసవి క్లబ్…, ఆర్టీసీ డిపో సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమము ద్వారా మీరు ఉచిత బస్సు పాసులను పొందగలరని బి. పాల్ తెలిపారు.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    Spread the love

    Spread the loveకైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి ఈషాసింగ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్