సికింద్రాబాద్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైల్ ప్రారంభోత్సవం

Spread the love

మిర్యాలగూడ కు రానున్న వందేమాతరం ఎక్స్ ప్రెస్ రైల్ కు పట్టణ, గ్రామాల ప్రజలందరూ… స్వాగతం పలకాలన్న బిజెపి శ్రేణులు..

జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఏప్రిల్ 7 :

భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా 2023 సంవత్సరం ఏప్రిల్ 8న సికింద్రాబాద్- తిరుపతి కు బయలుదేరే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ఉదయము పది నుంచి 11 గంటల సమయంలో సికింద్రాబాద్ లొ ప్రారంభిస్తారు. అనంతరం మిర్యాలగూడకు 12 నుంచి రెండు గంటల వరకు మిర్యాలగూడ రైల్వే స్టేషన్ వద్ద ఈ రైలు “ఐదు నిమిషాల వరకు ఫ్లాట్ ఫాంపై ” ఆగుతుంది .ఈ రైలు ద్వారా మిర్యాలగూడ పట్టణ ప్రాంత , గ్రామాల ప్రజలకు… తిరుపతి, ఈ మార్గమధ్యమున తదితర ప్రాంతాలకు వెళ్ళుటకు… అధునాతనమైన సౌకర్యాలతో,అతి తక్కువ సమయంలో ప్రయాణికులు గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు.ఈ రైలు ప్రారంభించినందుకు భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ కి బిజెపి శ్రేణులందరూ… ధన్యవాదాలుతెలిపారు. ఏప్రిల్ 8న వస్తున్న ఈ రైలు కు స్వాగతం పలుకుటకు మిర్యాలగూడ రైల్వే స్టేషన్ నందు ఈ ప్రాంత ప్రజలు, వివిధ సంఘాల నాయకులు,…. రైల్వే స్టేషన్ వచ్చి స్వాగతం పలకాలని కోరుకుంటున్నామని అన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు సాదినేని శ్రీనివాసరావు,అసెంబ్లీ కన్వీనర్ రతన్ సింగ్ నాయక్, కనపర్తి సత్యప్రసాద్,కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు శిత్రామ్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు దొండపాడు వెంకటరెడ్డి,పట్టణ ప్రధాన కార్యదర్శి చిలుకూరి శ్యామ్, తదితరులు పాల్గొని ఈ కార్యక్రమము కు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జరిగే విధంగా పరిశీలించడం జరిగింది.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి