మల్కాజ్గిరి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ నూతన కమిటీ.

Spread the love

మల్కాజ్గిరి జనసముద్రం న్యూస్ ప్రతినిధి తుపాకుల రమేష్: ఏప్రిల్ 04

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కోర్టు కాంప్లెక్స్ బార్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు మల్కాజిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెలే కి కోర్టు బిల్డింగ్ నిర్మాణానికి ఎదురవుతున్న అడ్డంకులను కమిటీ సభ్యులు వివరించారు. దీనికి ఎమ్మెల్యే స్పందించి సాధ్యమైనంత తొందరగ ముఖ్యమంత్రి ని కలిసి ఆయనకు పరిస్థితులను వివరించి తన శక్తి మేరకు బిల్డింగ్ నిర్మాణానికీ కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నూతన కమిటీ సభ్యులు,
ప్రెసిడెంట్ కోటా రామచంద్రారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ తుమ్మ కిరీట్ రెడ్డి, జనరల్ సెక్రటరీ రాజు యాదవ్, జాయింట్ సెక్రెటరీ బాపిరెడ్డి,
మాజీ ప్రెసిడెంట్ యాదగిరిరావు, అబ్బా రమేష్ లక్ష్మీనరసయ్య, కొంపెల్లీ మునిసిపాలిటీ స్టాండింగ్ కమిటీ సభ్యులు సిహెచ్ కృష్ణ, పెంచల సురేందర్రావు, సీనియర్ న్యాయవాదులు లక్ష్మీనరసింహం, మరియు
లేడీ రిప్రజెంటేటివ్ కవిత, ట్రెజరర్ రంజిత, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ సునీత రాజ్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు భరత్ కుమార్ ధనుజ తదితరులు ఉన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి