
మల్కాజ్గిరి జనసముద్రం న్యూస్ ప్రతినిధి తుపాకుల రమేష్:ఏప్రిల్ 04
మల్కాజ్ గిరి డివిజన్ పరిధిలోని అనంద్ భాగ్ లో మండి ఫర్ యూ బిర్యానీ సెంటర్ ను ఎం ఎస్ ఎస్ ఓ చైర్మన్ మైనం పల్లి రోహిత్ బాబు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం లో నిర్వాహకులు మహమ్మద్ జూనైద్ నాయకులు జి ఎన్ వి సతీష్ కుమార్,రామూయాదవ్,సయ్యద్ మబ్బు,గణేష్ ముదిరాజ్,కన్నా,పార్డు,మల్లేష్ యాదవ్,తదితరులు పాల్గొన్నారు.





