ప్రజా సమస్యల పై హాత్ సే హాత్ జోడో యాత్రలో

Spread the love

మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు శ్రీ నందికంటి శ్రీధర్

పేదల కష్టాలు తీరాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాల్సిందే

మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి తుపాకుల రమేష్: ఏప్రిల్ 03

హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా సోమవారం నాడు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు శ్రీ నందికంటి శ్రీధర్ అన్నారు. మల్కాజ్గిరి డివిజన్ లోని బాలసరస్వతి నగర్, ఓల్డ్ మల్కాజ్గిరి, మహంకాళి టెంపుల్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున స్థానిక సమస్యల మీద శ్రీధర్ గారికి విన్నవించారు.
ఈ కార్యక్రమంలో బి బ్లాక్ అద్యక్షులు వెంకటేష్ యాదవ్, మల్కాజ్గిరి డివిజన్ అధ్యక్షుడు వి శ్రీనివాస్ గౌడ్, పీసీసీ డెలిగేట్ జీడి శ్రీనివాస్ గౌడ్, కే రాములు, గుత్తి రామచందర్, జీడి సత్యనారాయణ గౌడ్, సురేష్ యాదవ్, ఎండి అలీ, విట్టల్ ,రాజేష్ గౌడ్, నరహరి గౌడ్, ఉదయ్ బాబు, శ్రీనివాస్ రెడ్డి, గౌస్ బాయ్, సిరిగిరి నర్సింగరావు, పోల్కం వెంకటేష్, మహేందర్ గౌడ్, ఎన్ రాజు, నాగేష్, చరణ్ గౌడ్, బుచ్చిబాబు, వేణు, సాయిరాం, సూర్య ప్రకాష్, సచిన్, స్వప్న, నవనీత, భాస్కర్, ఫరీద్ భాయ్, శంకర్ గౌడ్, దశరథ్ యాదవ్, డోలి రమేష్, ఉమేష్ సింగ్, చంద్రశేఖర్, వినోద్ యాదవ్, సంజీవ్ కుమార్, అశోక్ రెడ్డి, సీఎం యాదగిరి, వంశీ ముదిరాజ్, జీవన్ రెడ్డి, రెబ్బ వాసు , నరసింహ గౌడ్, పాండు, హనుమంతు, గణేష్, ఆశ ,రోజా రమణి ,మాధవి, ప్రభ, వీనస్ మేరీ, ఆశా రాణి, నిర్మల రాజ్, లక్ష్మి, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి తుపాకుల రమేష్: ఏప్రిల్ 03

హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా సోమవారం నాడు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు శ్రీ నందికంటి శ్రీధర్ అన్నారు. మల్కాజ్గిరి డివిజన్ లోని బాలసరస్వతి నగర్, ఓల్డ్ మల్కాజ్గిరి, మహంకాళి టెంపుల్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున స్థానిక సమస్యల మీద నంది కంటి శ్రీధర్ విన్నవించారు.

ఈ కార్యక్రమంలో బి బ్లాక్ అద్యక్షులు వెంకటేష్ యాదవ్, మల్కాజ్గిరి డివిజన్ అధ్యక్షుడు వి శ్రీనివాస్ గౌడ్, పీసీసీ డెలిగేట్ జీడి శ్రీనివాస్ గౌడ్, కే రాములు, గుత్తి రామచందర్, జీడి సత్యనారాయణ గౌడ్, సురేష్ యాదవ్, ఎండి అలీ, విట్టల్ ,రాజేష్ గౌడ్, నరహరి గౌడ్, ఉదయ్ బాబు, శ్రీనివాస్ రెడ్డి, గౌస్ బాయ్, సిరిగిరి నర్సింగరావు, పోల్కం వెంకటేష్, మహేందర్ గౌడ్, ఎన్ రాజు, నాగేష్, చరణ్ గౌడ్, బుచ్చిబాబు, వేణు, సాయిరాం, సూర్య ప్రకాష్, సచిన్, స్వప్న, నవనీత, భాస్కర్, ఫరీద్ భాయ్, శంకర్ గౌడ్, దశరథ్ యాదవ్, డోలి రమేష్, ఉమేష్ సింగ్, చంద్రశేఖర్, వినోద్ యాదవ్, సంజీవ్ కుమార్, అశోక్ రెడ్డి, సీఎం యాదగిరి, వంశీ ముదిరాజ్, జీవన్ రెడ్డి, రెబ్బ వాసు , నరసింహ గౌడ్, పాండు, హనుమంతు, గణేష్, ఆశ ,రోజా రమణి ,మాధవి, ప్రభ, వీనస్ మేరీ, ఆశా రాణి, నిర్మల రాజ్, లక్ష్మి, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి