
కంటి వెలుగు ప్రతి ఇంటికి వెలుగు : కార్పొరేటర్ బొంతు శ్రీదేవి
మల్కాజ్గిరి మేడ్చల్ కాప్రా జనసముద్రం న్యూస్ ఏప్రిల్ 03
వి ఎన్ రెడ్డి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ భవన్ (రీడింగ్ రూమ్) లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు ప్రోగ్రామ్ ను గౌరవ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ఈరోజు ప్రారంభించారు…..
కార్పొరేటర్ మాట్లాడుతూ కంటి వెలుగు ప్రతి ఇంటికి వెలుగు అని ప్రతి ఒక్కరు వినియోంచుకోవలని తెలుపారు…..
ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ నాగిళ్ళ బాల్ రెడ్డి , బి ఆర్ ఎస్ రాష్ట్ర యువజన కార్యదర్శి కనకరాజ్ గౌడ్, నారెడ్డి రాజేశ్వర్ రెడ్డి, బత్తుల శ్రీకాంత్ యాదవ్,శేఖర్ నాయక్ కాలనీ అధ్యక్షుడు సప్పిడి శ్రీనివాస్ రెడ్డి ,లక్ష్మీ నారాయణ, బుచ్చిరెడ్డి రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు….





