
తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు భవన నిర్మాణ
మల్కాజ్గిరి ఎక్స్ ప్రెస్ ఏప్రిల్ 03
తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు భవన నిర్మాణ కార్మికులకు సంపూర్ణ ఆరోగ్య పరీక్షలు చేయడం జరుగుతుంది ఎవరైతే లేబర్ కార్డు భవన నిర్మాణ కార్మికులకు గుర్తింపు కార్డు ఉంటుందో అందరికీ ప్రయోజనం చేకూరుతుంది దాదాపు ఎందుకు సంబంధించిన ఒక 50 రకాల టెస్టులు తెలంగాణ ప్రభుత్వము కార్మికుల కందకు ఫ్రీగా టెస్టులు చేయడం జరుగుతుంది దీనికి భవన నిర్మాణ కార్మికులు లేబర్ కార్డు ఎవరైతే ఉన్నారో వాళ్లు వెళ్లి సంతోషిమాత టెంపుల్ దగ్గర క్యాంపు లోని టెస్ట్ చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం
దీనికిగాను హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి
లేబర్ డిపార్ట్మెంట్ నుంచి.
సిఎస్సి ఆఫీసర్స్ పాల్గొనడం జరిగింది. మరి 137 డివిజన్ అధ్యక్షుడు సురేష్ బాలకృష్ణ. మల్లేష్ చారి
ఫరీదు అంజన్న కరీం భాయ్ నరసింహ శ్రీనివాసు వినయ్ నవీన్.
వివిధ భవనిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున పరీక్షలు చేయించుకోవడం జరుగుతుంది.





