
వెంకటాపురం డివిజన్ కార్పొరేటర్ సవిత అనిల్ కిషోర్ దంపతులు.
జన సముద్రం న్యూస్ మల్కాజ్గిరి ప్రతినిధి తుపాకుల రమేష్: మార్చ్ 30
అల్వాల్ వెంకటాపురం డివిజన్ కార్పొరేటర్ సవిత అనిల్ కిషోర్ దంపతులు శ్రీరామనవమి వేడుకల్లో
శ్రీరాముని కళ్యాణ మహోత్సవం వేడుకల్లో పాల్గొన్న కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ దంపతులు ఈ కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.






