భగత్ సింగ్ చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి

Spread the love

ఏ.ఐ.ఎస్.ఏ నగర ఇంచార్జ్ మంజునాథ్.
జన సముద్రం న్యూస్, మార్చి 23, అనంతపురం.
నేడు భగత్ సింగ్ 92వ వర్ధంతి సందర్భంగా ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్, నాయకులు భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ నగర ఇంచార్జ్ మంజునాథ్ మాట్లాడుతూ భగత్ సింగ్ దేశం గర్వించదగ్గ గొప్ప దేశభక్తుడుని ధైర్యసాహసాలకు భగత్ సింగ్ నిలువెత్తు నిదర్శనం చెప్పవచ్చు అని యువతలో స్వాతంత్ర్య స్ఫూర్తిని తగిలించడం భగత్ సింగ్ ముఖ్య పాత్ర పోషించాలని తెలిపారు. ఆయన ఇచ్చిన ఇంక్వాలాబ్ జిందాబాద్ అనే నినాదం యువతను ఎంతగానో ఆకట్టుకుందని అన్నారు. భారతమాత స్వేచ్ఛ కోసం 23 ఏళ్ళకే ఉరికంబం ఎక్కి ప్రాణ త్యాగం చేసిన విప్లవ యోధుడు భగత్ సింగ్ అన్నారు. నన్ను చంపొచ్చు గాని నా ఆశయాలను నా ఆదర్శాలను చంపలేదని. తెలిసిన వీరుడు. వీరి త్యాగం మా ఆనందమయ జీవితానికి సోపానంమీ బలిదానం మరువదు ఈ దేశం. పరాయి పాలన నుండి దేశ విముక్తి కొరకు అతి చిన్న వయసులోనే ప్రాణాలను తృణప్రాయంగా విడిచిన యువ వీరులు, భారతమాత ప్రియ పుత్రులు భగత్ సింగ్,రాజ్ గురు, సుఖ్ దేవ్ లను సంస్మరించుకుంటూ వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో నవీన్, మహేంద్ర మహేష్, తదితులు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి