
మౌలాలి డివిజన్లో పర్యటించిన
మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా అధ్యక్షులు నంది కంటి శ్రీధర్
జనసముద్రం న్యూస్ మల్కాజ్గిరి తుపాకుల రమేష్ మార్చ్ 16
మౌలాలి డివిజన్లో 3 వ రోజు హత్ సే హత్ జో డో యాత్రలో భాగంగా గురువారం రోజు జిల్లా అధ్యక్షులు నందికంటి శ్రీధర్ ఆర్టీసీ కాలనీ సెకండ్ బస్ స్టాప్, కృష్ణానగర్ లో తిరుగుతూ, స్థానిక సమస్యల కాలనీవాసులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా మంచినీరు, డ్రైనేజీ, రోడ్లు, స్మశాన వాటిక, స్వీట్ లైట్ పలు సమస్యలు ప్రజలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ జీడి శ్రీనివాస్ గౌడ్, పోల్కం వెంకటేష్, జీవన్ రెడ్డి, కె రాములు, వి శ్రీనివాస్ గౌడ్, ఉమేష్ సింగ్, సంతోష్ ముదిరాజ్, మహేందర్ గౌడ్ కుట్టి శీను, రాజేష్ గౌడ్, విట్టల్ ముదిరాజ్, నరసింహ గౌడ్, రెబ్బ వాసు, సాయి, డివిజన్ ప్రెసిడెంట్ వంశీ ముదిరాజ్, కంటెస్టెడ్ కార్పొరేటర్ ఉమామహేశ్వరి వినోద్ యాదవ్, అరుణ్ గౌడ్, హమీద్, కిరణ్, హైదర్, మీడియా కన్వీనర్ గుత్తి రామచందర్, రైముద్దీన్, శ్యామ్, రవి, క్రాంతి, ముక్తర్, చంద్రకళ భాగ్యరాణి అన్నమ్మ ఆశయాదవ్, సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






