దొంగ ఓట్లతో గెలవాలని వైసీపీ ప్రయత్నం – హరీష్ రెడ్డి మిడుతురి

Spread the love

జన సముద్రం న్యూస్, మార్చి 10.,అనంతపురం:

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఓటర్ మహాశయులకు ముఖ్య విజ్ఞప్తి
13 వ తేదీ సోమవారం జరగబోవు పశ్చిమ రాయలసీమ పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీ అధికార మదంతో డిగ్రీ పట్టా లేని పదవ తరగతి కూడా పాసు గాని వారికి సైతం దొంగ ఓట్లను నమోదు చేయించి అధికారాన్ని దక్కించుకోవాలని చూస్తోంది.
నిన్నటి రోజునే తిరుపతిలో కూడా cpi నారాయణ గారు వెళ్ళినప్పుడు ఒక ఇంటి నంబర్తో 30 ఓట్లు నమోదు అయి ఉన్నాయి అక్కడ మాత్రం ఏ ఓటరు లేడు.అంతేకాకుండా డిగ్రీ పట్టా ఉన్న వారిని బిఎల్వోలు జిరాక్స్ కాపీలు ఇవ్వాలని అడగడం..
డిగ్రీపట్టా లేని వారికి ఏ విధమైన వెరిఫికేషన్ లేకుండా దొంగ ఓట్లను సృష్టించడం ఈ వైఎస్ఆర్సిపి పార్టీ కే సాధ్యమైంది.
కాబట్టి ఉన్నత విద్య చదువుకున్న మనం ప్రతి ఒక్కరూ ఈ దొంగ ఓట్లను సృష్టించిన వైఎస్ఆర్సిపి పార్టీకి బుద్ధి చెప్పేలా…
విద్యావంతుడైన, పోరాటపటి మగల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డిరాంగోపాల్ రెడ్డి
గారికి మొదటి ప్రాధాన్యత ఓటు1 వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నాను.
హరీష్ రెడ్డి మిడుతూరు రాష్ట్ర తెలుగుయువత అదికరప్రతినిది.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్