
కార్పొరేటర్ ప్రేమ్ కుమార్
మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి మార్చ్ 02 తుపాకుల రమేష్
ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ 139 పరిధిలోని బి. జె. ఆర్ నగర్ లో కార్పొరేటర్ వై ప్రేమ్ కుమార్ జలమండలి అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది. గుట్ట పై మంజర వాటర్ 150 ఎం ఎం పైప్ లైన్ కనెక్షండ్లు డ్రైనేజి తదితర సమస్యలు పరిష్కరించాలని కాలని వాసులు కోరారు కార్పొరేటర్ అధికారుల తో కలిసి పరిశీలించి నల్ల కనెక్షన్లు ఇప్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో సి.జి.ఎం సుజాత ,
జి .ఎం సునీల్ కుమార్,బాబు,రంగమ్మ,వాజీద్
బస్తీ వాసులు
తదితరులు పాల్గొన్నారు.





