
కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్
మల్కాజ్గిరి ఆల్వాల్ జన సముద్రం న్యూస్ ప్రతినిధి మార్చ్ 02
: తుపాకుల రమేష్
అల్వాల్ వెంకటాపురం న్యూ లైఫ్ గ్రామర్ స్కూల్ ఎదురుగా సిసి రోడ్డు రూ. 16 లక్షలు తో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు ఆదేశాల మేరకు కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్, నూతన రోడ్డును పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి
వర్క్ ఇన్‌స్పెక్టర్ వెంకట్ రావు, బిఆర్‌ఎస్ నాయకులు భాస్కర్, సంతోష్, మల్లేష్ గౌడ్, ప్రకాష్ గౌడ్, విజయశేఖర్, ఎంఎల్, శ్రీనివాస్, పి.ఎల్.
జనార్ధన్, మన్ను యాదవ్, ప్రబాకర్, మల్లేష్, బాలనర్సింహ, జామధర్, స్వప్న, కల్పన, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.






