
మల్కాజ్గిరి జనసముద్రం న్యూస్ ప్రతినిధి మార్చ్ 01
మల్కాజిగిరి నివాసి మధుసూధన్ రెడ్డి నగర్ కు చెందిన శ్యామ్ యాదవ్ 38 సం.ల యువకుడు బ్యాడ్మెంటిన్ ఆడుతూ అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. లాలాగుడ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాలాపెట్ సమీపంలో ఉన్న ప్రో.జయశంకర్ ఇండోర్ స్టేడియంలో ఈ సంఘటన జరింగింది.





