
ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ కార్పొరేటర్ ప్రేమ్ కుమార్
మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి మార్చ్ 01
ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ 139 పరిధిలోని ఎన్ ఎం డి సి నాలా పనులను కార్పొరేటర్ వై ప్రేమ్ కుమార్ అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది
ఈ కార్యక్రమంలో ఏ.ఈ శ్రీకాంత్,వర్క్ ఇన్స్పెక్టర్ రజినీకాంత్,నాయకులు బాబు,సత్యనారాయణ, సంపత్ రావు, కిషోర్,కాలని అధ్యక్షుడు మురళి,వీరబద్రం,నారాయణ్ రావు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.






