జనసముద్రం న్యూస్,పిబ్రవరి 28,గుంతకల్ :

సైన్స్ దినోత్సవ శ్రీ చైతన్య హై స్కూల్, బ్రాంచ్ 1, గుంతకల్లు లో జరిగిన జాతీయ సైన్స్ దినోత్సవానికి ముఖ్య అతితులుగా గెస్ట్ లైఫ్ లైన్ హాస్పిటల్ డాక్టర్ జిలాన్ భాషా మరియు అనంతపురం జిల్లా ఏజీఎం సుబ్బారెడ్డి పాల్గొన్నారు.ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ వీరేష్,అకడమిక్ డీన్ జాన్ విన్సెంట్, ప్రీ ప్రైమరీ ఇంచార్జ్ సబిత తదితరులు విద్యార్థులతో కలిసి పలు సైన్స్ ఆధారిత కార్యక్రమాలు నిర్వహించారు.






