
అనంతపురం( జనసముద్రం న్యూస్)
ఘనంగా మాజీ మంత్రివర్యులు పరిటాల సునీతమ్మ గారి తమ్ముడు ధర్మవరపు మురళి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి రాప్తాడు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పరిటాల అభిమానులు ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో రాప్తాడు మండల కన్వీనర్ కొండప్ప, సర్పంచ్ తిరుపాల్, దండు కేశవ, మహేష్ ప్రసన్నాయ పల్లి ప్రవీణ్, అశోక్,రంగా, ఎర్రిస్వామి,వీరాంజి, శివయ్య,వినోద్ తదితరులు పాల్గొన్నారు






