డయల్ యువర్ ఆర్టీసీ డిపో డిఎం 9959226308 నెంబర్ కు మీ సమస్యలు తెలుపగలరు :బి.పాల్

Spread the love

జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, ఫిబ్రవరి 24:

మిర్యాలగూడ పట్టణ మరియు గ్రామాల ప్రజలకు మిర్యాలగూడ డిపో మేనేజర్ బో ల్లెద్దు పాల్ తెలియజేయునది ఏమనగా… ఫిబ్రవరి 25వ తేదీన మిర్యాలగూడ ఆర్టీసీ డిపో కార్యాలయంలో జరుగు
” డయల్ యువర్ డిఎం “కార్యక్రమంలో డిపో మేనేజర్ పాల్ కు.. ఆర్టీసీ బస్సులు మీ గ్రామాలకు సరైన సమయంలో వస్తున్నాయా..?, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు.. పనితీరు ఎలా ఉంది..?, ఇంకా ఏమైన మీ సలహాలు,సూచనలు మరియు సమస్యలు తెలియజేయుటకు 9959226308 నెంబరుకు ఉదయం 11.00గం ‘ల నుండి 12.00గం’ ల వరకు ఫోన్ చెయ్యగలరని మిర్యాలగూడ డిపో మేనేజర్ బొల్లెద్దు పాల్ తెలిపారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి