బాల పరిరక్షణ కమిటీ బాల బాలికలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఏర్పాటు చేస్తాం:సర్పంచ్ ఉమాదేవి రాజా గౌడ్…

Spread the love
  • మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి :24 మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రమైన కొల్చారం గ్రామంలో బలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేశారు. బాలుల రక్షణకు హక్కులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఈ కమిటీ ద్వారా బాలులకు ముఖ్యంగా జీవించే హక్కు రక్షణ పొందే హక్కుభాగస్వాములై హక్కు అభివృద్ధి చెందే హక్కు పై నాలుగు బాలలకు ముఖ్యమైనవి బాలులు అనగా 18 సంవత్సరాల లోపు వారందరూ బాల బాలికలకు బాలులు పేర్కొంటున్న సమస్యలు బాల కార్మికులకు బాల్య వివాహాలు బాలక్రమ రవాణా శారీరక మానసిక వేధింపులు బాలు బిక్షాలన బాలికల పట్ల వివక్ష లైంగిక వేధింపులు మానసిక వేధింపులు బాలులతో ఇలాంటి సమస్యలు మా గ్రామంలో జరగకుండా చూసేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేయడమైనది ఇలాంటి సమస్యలు ఏవైనా వస్తే అందరం కలిసికట్టుగా పనిచేస్తామని ఇలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటామ కన్వీనర్ గా మేఘమాల అంగన్వాడి టీచర్ సభ్యులుగా సంగీత వాణి ఏ ఎస్ ఐ పి స్వరూప మహిళా సంఘం సభ్యురాలు శివయ్య వీఆర్ఏ ఎంపికయ్యారు ఈ సందర్భంగా సర్పంచ్ కరెంటు ఉమాదేవి మాట్లాడుతూ బాలా హక్కుల పరిరక్షణ కోసం అందరం కలిసికట్టుగా కృషి చేద్దామన్నారు.
  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి