
మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి: 24
బాలల సంరక్షణ పై సర్పంచ్ ప్రభావతి ఆధ్వర్యంలో మనోహరాబాద్, మండలంలోని కొనాయిపల్లి గ్రామంలో సంరక్షణ సమితి సమావేశం నిర్వహించారు.నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం లో ఆరు సంవత్సరాల నుండి 12 సంవత్సరాల వయసు కలిగిన బాల బాలికల సంరక్షణ కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.ఈ కార్యక్రమం రాష్ట్ర నాయకులు భాష బోయిన చంద్రశేఖర్ ముదిరాజ్,ఉప సర్పంచ్ మన్నె ధర్మేందర్, వార్డు మెంబర్ లు , స్కూల్ హెడ్మాస్టర్, ఎస్ఎంసి చైర్మన్, ఆశ వర్కర్లు, అంగన్వాడి టీచర్ లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.





