మాస్టర్ అథ్లెటిక్స్ లో సత్తాచాటిన రంగారెడ్డి జిల్లా క్రీడాకారులు

Spread the love

విజేతలను అభినందించిన జిల్లా అధ్యక్షులు కొండ విజయ్ కుమార్

జనసముద్రం న్యూస్, చందానగర్ , (ఫిబ్రవరి 22)

చందానగర్ పీజేర్ స్టేడియం కు చెందిన అథ్లెటిక్స్ రంగారెడ్డి జిల్లా క్రీడాకారులు ఫిబ్రవరి 16-19 వరకు హర్యానా లోని కురుక్షేత్ర ద్రోణాచార్య స్టేడియంలో లో జరిగిన 4వ జాతీయ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలలో రంగారెడ్డి జిల్లా నుండి 10 మంది క్రీడాకారులు పాల్గోని 10 పతకాలు సాధించారు వీటిలో 3 బంగారు, 4 రజతం , 3 కాంస్యం పతకాలు సాధించారు మహిళా విభాగంలో మానసపలి నాలుగు పతకాలు, భవాని మూడు పతకాలు, డేవిడ్ రాజు ఒకటి, యేసురత్నం రెండు పతకాలు సాధించారు 25 రాష్ట్రాలు నుండి పాల్గొన్న ఈ జాతీయ పోటీలలో 2000 మంది క్రీడాకారులు పాల్గొనగా తెలంగాణ రాష్ట్రంనుండి 150 మంది క్రీడాకారులు పాల్గొని 100 పతకాలకు పైగా సాధించారు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న వారిలో జిల్లా ప్రధాన కార్యదర్షి నూనె సురేందర్, జి బాలరాజు, అనిల్ కుమార్, ఆనందరాజ్, గోపాల్, ప్రభులయ్యలు ఉన్నారు జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించన వారిని జిల్లా అధ్యక్షులు కొండా విజయ్ కుమార్ అభినందించారు

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    Spread the love

    Spread the loveకైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి ఈషాసింగ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్